ఆంధ్ర ప్రదేశ్ ఆర్థిక మంత్రి రాజేంద్రనాథ్ సమావేశమైన భారతదేశ యూనియన్ మినిస్టర్ శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్!
ఆంధ్ర ప్రదేశ్ ఆర్థిక మంత్రి రాజేంద్రనాథ్ సమావేశమైన భారతదేశ యూనియన్ మినిస్టర్ శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్.ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అ సమస్యల గురించి చర్చించిన , ఆంధ్ర ప్రదేశ్ మంత్రి రాజేందర్ నాథ్, రాష్ట్ర విభజన తర్వాత అనేక సమస్యలు పరిష్కారం కాకుండా గత ఐదు సంవత్సరాల నుంచి కూడా ఈ సమస్యలు పరిష్కారం కాలేదు, ఈ సమస్యల కోసం 13/ 3/ 20 20, తేదీన న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి మన ఆంధ్ర ప్రదేశ్ , ప్రిన్సిపల్ సెక్రటరీ s s rawat హాజరయ్యారు. సమస్య కోసం మంత్రి రాజేంద్రనాథ్ సెంట్రల్ మంత్రికి వివరించగా ఆయన ఆయన సానుకూలంగా స్పందించారు, ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్రెడ్డిని మీద ప్రశంసల జల్లు కురిపించారు. త్వరలోనే సమస్యలన్నీ పరిష్కరిస్తానని ఆంధ్రప్రదేశ్ ని ఆదుకోవడానికి తప్పకుండా నా శాయశక్తులా కృషి చేస్తానని భరోసా కల్పించారు.జగన్మోహన్ రెడ్డి తనకు బాగా తెలుసని, ఆంధ్రప్రదేశ్ వచ్చి కలిశానని కలిసినప్పుడు ఏమి ప్రాజెక్టు అయితే హామీ ఇచ్చాను అవి అన్నియు నెరవేరుస్తానని మాట ఇచ్చారు. ఈ సమావేశం సుమారు రు గంటకుపైగా గా జరిగింది.