అకిరా మీకు హీరో నాకు కొడుకు !!!


    సినిమా హీరో రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ గురించి మీకు చెప్పాల్సిన పనిలేదు, ఆంధ్ర తెలుగు రాష్ట్రాలలో ఎంతో క్రేజ్ ఉన్న నటుడు, రాజకీయాలలో తనదైన శైలిలో రాణిస్తున్న పవన్. ఒకప్పుడు రేణుదేశాయ్ ని పెళ్లి చేసుకున్న సంగతి మన అందరికి తెలిసిందే. వాళ్లకి ఒక బాబు ఒక కూతురు అనేది కూడా తెలుసు. కానీ నిన్న ఇన్ స్టాగ్రామ్‌లోవీరాభిమాని మాట్లాడుతూ,ఈ విధంగా అడిగాడు వదిన మా అన్నయ్య హీరో జూనియర్ పవర్ స్టార్ అకిరా నందన్ నీ జాగ్రత్తగా చూసుకోండి.వీరాభిమాని రేణు దేశాయ్ లైవ్ చాట్  లో  సలహా ఇవ్వగా, దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చింది పవన్ మాజీ భార్య రేణు దేశాయ్.


    అన్నా అకిరా మీకు హీరో  కావచ్చేమో మాకు వాడు కన్న కొడుకు, మీకంటే వాడు నాకు ప్రాణం, ఏ తల్లి కైనా మీరు అలా చెప్పకూడదు. వాడి హీరో అయితేనే జాగ్రత్తగా చూసుకుంటామని కాదు, నా కొడుకుని జాగ్రత్తగా చూసుకోవటం నా నా బాధ్యత. అంటూ నవ్వుతూనే సమాధానమిచ్చారు రేణు దేశాయ్. ఇక ఒక్కసారి చూపించరా వదిన అంటే  వాడికి చాలా సిగ్గు, రాడు అందుకే ఆ ఫోటో కూడా పెట్టలేదు అని జవాబు చెప్పింది. ఇక అలా వైకుంఠపురం లో సాంగ్స్ విన్నారా, విన్నాను సూపర్ సాంగ్స్ అని చెప్పింది.


    అన్ని పాటలతోపాటు సామజ వర గమన సాంగ్  అకిరా ఎన్నిసార్లు విన్నా  అద్భుతమైన సాంగ్ అది  అని చెప్పారు.రేణుకా దేశాయ్ మరొకరు లైవ్ లోకొచ్చి రేణు దేశాయ్ సినిమా లోని హిట్ సాంగ్ చిగురాకు చాటు చిలక, అనే పాట  అనే పాట పాడు అనగా ఆ పాట గుర్తు తెచ్చేందుకుప్రయతినిచ్చింది  రేణు దేశాయ్, గుర్తుకు రావడం లేదని ఈ మూడు పదాలు చెప్పే, పాడమని అనొద్దు పూర్తి పాట చెబితే గుర్తుకు వస్తుందని ఇలా సరదాగా instagram అభిమానులతో ముచ్చటించారు రేణు దేశాయ్.