అందరూ కలిసికట్టుగా ఉంది కరోనా మహమ్మారిని ఎదుర్కొందాం . కరోనా రాకుండా కేంద్ర ఆరోగ్య శాఖ రాష్ట్ర ఆరోగ్య కార్యదర్శులకు పలు సూచనలు చేసింది. ప్రజలు సామాజిక దూరం పాటించాలని, దేశవ్యాప్తంగా 111 ల్యాబ్ లు అందుబాటులో ఉన్నాయని ప్రైవేట్ ల్యాబ్ లకు అనుమతి పై సంప్రదింపులు చేస్తున్నామని. రాష్ట్రాల అవసరాల మేరకు ల్యాబ్ పింపుపరిశీలిస్తున్నాం భయాందోళనలకు గురి కావద్దు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది ప్రతి ఒక్కరు పరిశుభ్రత పాటించాల్సిన అవసరం ఉంది.
ఎస్ 95 మాస్కులు హాస్పిటల్లో ధరిస్తారు, సాధారణ మాస్క్ లను ఇంట్లోనే తయారు చేయవచ్చు. నిధుల వినియోగంపై రాష్ట్రాలకు ఆదేశాలు ఇచ్చారు. జాతీయ ఆరోగ్య మిషన్ నిధులు అందుబాటులో ఉంటాయి, మనమంతా ఐక్యంగా ఉన్నామని సాటి చెప్పడానికి జనతా కర్ఫ్యూ చేపడుతున్నాం. దేశ ప్రజలంతా పాల్గొని విజయవంతం చేయాలని ఆరోగ్యశాఖ పిలుపునిచ్చింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం జనతా కర్ఫ్యూ మంచిదని వైరస్ భూమ్మీద 12:00 గంటలు జీవించ గలదని కాబట్టి మోడీ పిలుపునిచ్చిన జనతా కర్ఫ్యూ సమయం 14 గంటలు కాబట్టి వైరస్ భూమ్మీద చనిపోయే దానికి ఆస్కారం ఉంది కాబట్టి ప్రతి ఒక్క భారతీయుడు ఒకరికి ఒకరు చెప్పుకొని అందరూ కలిసికట్టుగా ఈ ఉపద్రవాన్ని ఎదుర్కోవడానికి ఒక్కటవుదాం. రేపు ఉదయం 7 గంటల నుండి 9 గంటల దాకా జనతా కర్ఫ్యూ తప్పకుండా విజయవంతం చేద్దాం జై భారత్.