కరోనా పరిశోధనల్లో అమెరికా ముందడుగు !!!


     కరోనా అంటేనే కంగారు పడుతున్న జనం. దీనికి మందు ఎప్పుడు కనిపెడతారని ఎదురుచూస్తున్న ప్రపంచ దేశాలు. ప్రపంచ దేశాల శాస్త్రజ్ఞులు, అలుపెరగని పోరాటం చేస్తున్నారు ముందు కనిపెట్టాలని. ఈ కరోనా మహమ్మారికి అమెరికా చేస్తున్న పరిశోధనల్లో ముందడుగు పడింది గిలియెడ్‌ సైన్సెస్ ఫార్మా కంపెనీ కరోనా వైరస్కు చికిత్స  పద్ధతిని కనిపెట్టింది. ఇది మెరుగైన ఫలితాలు వస్తుండటంతో అందరి దృష్టి దీనిపై పడింది. అయితే ఈ సంస్థ మరికొన్ని ప్రయోగాలు చేస్తుంది, అమెరికాలో ఈ సంస్థ కరోనా రోగుల పై ప్రయోగించగా అత్యధిక మంది కరోనా వైరస్ నుండి కోలుకొని కోలుకున్నారు.


     ఈ చికిత్సా విధానంతో ఈ చికిత్సా విధానంతో కరోనా రోగులకు కు జ్వరం, దగ్గు, శ్వాసకోశ,. సమస్యలు అతివేగంగా తగ్గాయి. రోగులు కూడా వారం రోజుల లోపల కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటికీ తాము చేసిన ఫలితాలను అధ్యయనం  చేయవలసి ఉన్నదని ఓ వార్తా సంస్థకు గిలియెడ్ తెలిపింది.కరోనా వైరస్పై పోరాడుతున్న స్టేజ్‌-3  రోగులపై కూడా ప్రయోగ అధ్యయనం చేయాల్సి ఉందని, ఈ వివరాలన్ని దాదాపు మేమొదటి వారం లోపల కొలిక్కి వస్తాయని, పూర్తి అధ్యయనం చేసేంతవరకు ఈ చికిత్స పని చేస్తుందని చెప్పలేమని ఆ సంస్థ తెలిపింది. తమ చికిత్సకు మంచి స్పందన వస్తుంది, పెద్ద సంఖ్యలో రోగులకు బాగు కావడంతో గిలియెడ్‌ అమెరికాలోని నూట యాభై రెండు ప్రాంతాలలో ప్రయోగ పరీక్షలు జరుగుతుంది.


      రోగులకు కు జ్వరం, దగ్గు, శ్వాసకోశ సమస్యలు అతివేగంగా తగ్గాయి. రోగులు కూడా వారం రోజుల లోపల కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. చికాగో వర్సిటీ ఆస్పత్రిలోనూ ఈ పరీక్ష జరుగుతుంది  113 మంది ప్రయోగ పరీక్షల కోసం ఆసుపత్రిలో చేరగా, వారికి పూర్తిగా తగ్గిపోయింది. చికాగోలో పెద్ద ఎత్తున రోగులు కోల్పోవడంతో దీనిపై స్పందన నెలకొంది. పరిశోధన సత్ఫలితాలు ఇస్తున్నడంతో ఈ ప్రపంచంలో ఉన్న మార్కెట్లో అన్ని దాని వైపే చూస్తున్నాయి త్వరలోనే ఈ ముందు రావాలని  ప్రపంచంలోని జనాభా ఆనందంగా ఉండాలని కోరుకుందాం.