20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ ప్రకటించిన ప్రధాని మోదీ!


     కరోనా వైరస్ విషయంలో జాతినుద్దేశించి మాట్లాడిన భారత ప్రధాని మోడీ. 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ ప్రకటించిన మోదీ దీని పేరు ఆత్మనిర్బర్ భారత్ అభియాన్ .ఇది భారతదేశ ఆర్థిక జిడిపిలో 10 శాతం ఉంటుందని ప్రకటించిన మోడీ. ఇది చిరు వ్యాపారులకు కూలీలకు వ్యవసాయానికి ఉపయోగపడుతుంది అని చెప్పిన మోడీ. ఈ ప్యాకేజీ వివరాలు ఆర్థిక మంత్రి త్వరలో వెల్లడిస్తుంది అని చెప్పిన మోడీ.లాక్ డౌన్ మరింతకాలం పొడిగించిన మోడీ, దీని వివరాలు 18వ తేదీన వెల్లడిస్తానని చెప్పిన మోడీ. కరోనా మనలో ఒక భాగంగా ఉంటుందని, ప్రతి ఒక్కరూ మాస్కు వాడాలని, ఏసీట్రైన్లో, ఏసీబస్సులలో, సినిమాహాల్లో, హోటళ్లలో, పోకపోవడం మేలని. ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని, ఈ ఆర్థిక ప్యాకేజీ తో చిన్న,మధ్యతరగతిపరిశ్రమలు, వ్యాపారులు, రైతులు, ఉద్యోగులు, ఆత్మస్థైర్యం నింపేలా ప్యాకేజీ ఉపయోగపడుతుందని. మీరందరూ జాగ్రత్తగా ఉండాలని, భారత ప్రజలందరూ నిర్భయంగా, ధైర్యంగా,ఉండాలని కోరారు.


                                                         జై హింద్