ఏపీ సీఎం మెచ్చిన నాయకుడు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి పి అనిల్ కుమార్ గారు.కరోనా నెల్లూరు జిల్లాలో కలకలం సృష్టిస్తుంది. పేద ప్రజలను తన సొంత ఖర్చులతో వారికి నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తూ వారికి కొండంత ధైర్యాన్ని ఇస్తూ ముందుకు పోతున్న మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు జిల్లా అభివృద్ధివైపు నడిపించేందుకు తన శాయశక్తులా కృషి చేస్తున్న వ్యక్తి మంత్రి అనిల్. అనిల్ తనకిచ్చిన జన వనరుల శాఖ న్యాయం చేస్తూ ఈ రాష్ట్రంలో గల గొప్ప ప్రాజెక్టు, ఆంధ్రప్రదేశ్ కలల ప్రాజెక్టు, పోలవరం దానిని సమర్థవంతంగానిర్వహిస్తూ ముందుకు అడుగులు వేస్తున్నట్టు వ్యక్తి అనిల్ కుమార్.
అనిల్ కుమార్ యాదవ్ కష్టకాలంలో పార్టీకి సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉన్న వ్వక్తి అనిల్ కుమార్. ఈనాడు కరోనా సమయములో సికిత్స పొందుతున్న వాళ్లను పరిశీలిస్తూ, వైద్యులకు సలహాలిస్తూ కష్టకాలంలో ప్రజలను, ఆదుకుంటూ ధైర్యం చెబుతూ నెల్లూరు ప్రజల మన్ననలు పొందుతూ ముందుకు పోతున్న వ్యక్తి అనిల్ కుమార్ యాదవ్.కరోనా టెస్ట్ తాను కూడా చేశుకుని అందరికి ఆదర్శముగా నిలిచిన వ్వక్తి అనిల్ .
ఈరోజు కరోనా సోకి హాస్పటల్లో ఉన్నటువంటి ప్రజలను, ఐసోలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్న బాధితులను, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ పి అనిల్ కుమార్ గారు వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితులను వారికి కలిగే ఇబ్బందులను వారికి కల్పిస్తున్న వసతులను అడిగి తెలుసుకుని ధైర్యం చెబుతూ వైద్యాధికారుల కు సలహాలిస్తూ ముందుకు పోతున్న వ్యక్తి అనిల్ కుమార్ యాదవ్.తప్పకుండా ప్రజలు మెచ్చిన నాయకుడు.