రాష్ట్రంలో అల్లర్లు లేపాలనిమాఫియా ఎంతకి తెగించిందోచూడండి!
తెలుగు బీజేపీ ఎంపీ సుజనా చౌదరీకి చెందిన మహా న్యూస్ టీవీ యాంకర్ మద్యం , మాంసం తిరుమలకి తరిస్తుంటే అలిపిరి వద్ద పోలీసులు అరెస్ట్ చేసారు.11 లీటర్లు నాటుసారా , 5 కిలోల కోడి మాంసం పట్టివేత. తిరుమల కొండమీద అన్యమతస్తులు తాగి తింటూ అపవిత్రం చేస్తున్నారనే డ్రామా క్రియేట్ చేసి ప్రభుత్వం మీద బురద చల్లాలని పెద్ద స్కెచ్ వేశారు, లాక్ డౌన్ కారణంగా భక్తులు ఎవ్వరూ రాకపోవటంతో అసాంఘిక కార్యకలాపాలు సాగిస్తూ తిరుమల పవిత్రతని మంట కలుపుతున్నారని దీనికి ప్రభుత్వ పెద్దలు సహకరిస్తున్నారనే విధంగా స్క్రిప్ట్ రెడీ చేసి బ్రేకింగ్ న్యూస్ వేయాలని కుట్ర పన్నారు.దానికి తోడు తిరుమల కొండమీద నాటుసారా కాస్తున్నారని , ఇంకా క్రైస్తవం అని అదని ఇదని రకరకాలుగా స్క్రిప్ట్ అల్లుకొని పచ్చ ఛానెల్సలో ఊదరగొట్టాలని చూసారు.దేవుడు దయవలన పోలీసులకి దొరికారు.