అనుభవంతో పోలిస్తే 40 సంవత్సరాల చంద్రబాబు రాజకియం లో చాలా చిన్నవాడు, సమైక్య రాష్ట్ర రాజకీయాలను ఓ ఊపు ఊపిన జగన్, జగన్ చేతిలో విలవిల లాడుతున్న చంద్రబాబు రాజకీయంగా ఇపుడు ఎదురువుతున్న సమస్యలు ఎప్పుడూ అనుభవించి ఉండరు. వారసత్వంపై నమ్మకం లేక, టీడీపీ తన కళ్ల ముందే కూలిపోతుందాఅనుమానం తో ఒక పక్క సతమత మవుతుతూ ఉన్నారు.సైకిల్ చక్రాలను తుక్కు తుక్కు కింద నలిగిపోతున్నాయని భయం ఒక పక్క,వారసుడిని సీఎం చేయాలని ఆశ.
యేడాది కాలంలోనే తనను తాను ఎంతో ఫ్రూవ్చేసుకున్న జగన్ ,కొరవ నాలుగు సవత్సరాల కాలం లో ఇంకెంత ఫ్రూవ్ చేసుకుంటాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 2024 ఎన్నికలు ఖచ్చితంగా చంద్రబాబుకు చివరి ఎన్నికలు. చంద్రబాబు పూర్తి స్థాయిలో ఈ ఎన్నికలను ఎలా ఎదురుకుంటారో తెలీదు,కానీ చంద్రబాబులో అధికార ఆశ మాత్రము ఉంది.ఈ క్రమములోనే చంద్రబాబు ఏదో ఒక విమర్శ చేసుకుంటూ ఆందోళనతోనే పొద్దు వెల్ల బుచ్చుతున్నట్టే కనిపిస్తోంది.
అసలు సిసలైన గేమ్ స్టాట్ చేసిన జగన్, అనుకోకుండా వచ్చిన కరోనా దెబ్బతో ప్రతిపక్షాలకు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నాయి.చంద్రబాబుకు మరో ఛాన్స్ ఇచ్చేందుకు జగన్ రెడీగా ఉండడు. వచ్చే ఎన్నికల్లో కూడా చంద్రబాబును సైడ్ చేసేస్తే ఆ తర్వాత జగన్ అధికారం మరో పదేళ్లు అయినా లేదా పదిహేనేళ్లు అయినా కొనసాగే ఛాన్స్ ఉంటుంది. చంద్రబాబును వీలుంటే మరో యేడాదిలో పూర్తిగా దెబ్బ కొట్టేయాలని ప్రణాళికలతో ముందుకు వెళుతున్నట్టే కనిపిస్తోంది. జగన్ దూకుడు, పక్కా ప్లానింగ్‌తో చంద్రబాబు ఆగడం లేదు.అందుకే జగన్ గేమ్ స్టార్ట్ now.