ఏపీలో యూనిట్‌కు రూ.9 ఛార్జ్ చేస్తున్నారునిర్మ‌లా సీతారామ‌న్


    కేంద్రం యూనిట్ విద్యుత్ రూ.2.70కే ఇస్తుంది, ఏపీలో యూనిట్‌కు రూ.9 ఛార్జ్ చేస్తున్నారు. యూనిట్‌కు రూ.9 చెల్లించి ప్ర‌జ‌లు ఎలా బ‌తుకుతారు?-నిర్మ‌లా సీతారామ‌న్‌.మోడీ ప్రభుత్యం ఏడాది పూర్తిఅయిన సందర్భముగా బిజెపి ఏపీ శాఖ ఏర్పాటు చేసిన జనసంవాద్ ర్యాలీ లో ఆమె మాట్లాడారు బిజేపీ ప్రబుత్య వివిధ పథకాలను ఆమె గుర్తు చేశారు. లాస్ట్ ప్రబుత్య అవినీతి జరిగిందని దానిని సీఎం జగన్మోహన్రెడ్డి వలికితీస్తారని సంతోషం అవినీతి జరగకుండా చూడాలని ఏపీ కి షుమారు 8వేల కోట్లు ఇచ్చామని అన్నారు.


    ఆంధ్రప్రదేశ్ లో 50 యూనిట్స్ లోపు వాడితే యూనిట్ కి 1.45 పైసలు మాత్రమే ఛార్జ్ చేస్తున్నారు, ఇంతకన్నా తక్కువ ధరకు బీజేపీ పరిపాలిస్తున్న ఏ రాష్ట్రంలో అయినా ఇస్తున్నారా మీరు,ఒక్కసారి కింద ఇచ్చిన ప్రైస్ చార్ట్ చూడండి.దేశంలో యూనిట్ 1.45 కి ఇస్తున్న రాష్ట్రాలు కేవలం ఆంధ్రప్రదేశ్,తెలంగాణ మాత్రమే,(50 యూనిట్ల లోపు వాడితే)...100 నుండి 200 యూనిట్స్ వాడితే ఆంధ్రప్రదేశ్ లో యూనిట్ కి 3.60  చెల్లిస్తే,తెలంగాణ లో యూనిట్ కి 4.30 చెల్లిస్తున్నారు, అంటే తెలంగాణ తో పోల్చి చూసినా ఆంధ్రప్రదేశ్ లోని విద్యుత్ చార్జీల ధరలు తక్కువ.


\


    బీజేపీ అధికారంలో ఉన్న కర్ణాటక, ఉత్తరప్రదేశ్, బీహార్,మధ్యప్రదేశ్, గుజరాత్ లాంటి రాష్ట్రాల కన్నా ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ చార్జీల ధరలు చాలా తక్కువ.(కావాలంటే పిక్ 2 లో చూడండి)



    15 రోజులుగా పెట్రోల్,డీజిల్ ధరలు పెరిగి దేశంలో ప్రజలు అల్లాడుతున్నారు,మీరిచ్చిన 20 లక్షల కోట్లలో 2 లక్షల కోట్లు కూడా సామాన్యులకు అందలేదు, ముందు వాటి సంగతి చూడండి.అంటూ వైసీపీ పార్టీ అటాక్ కి రిఅటాక్ ఇచ్చింది.