అంతర్ రాష్ట్ర జాతీయ వార్తలు

 సంచలన ప్రకటన చేసిన చైనా



    సంచలన ప్రకటన చేసిన చైనా, చర్చలకు ముందురోజు 06-06- 2020 శనివారం భారతదేశం చైనాల మధ్య రగులుతున్న సరిహద్దు వివాదము మీద మిల్ట్రీ స్థాయి చర్చలు జరగవలసి ఉంది. కానీ ఈ రోజు శుక్రవారము చైనా నా సంచలన ప్రకటన చేసింది. భారత్-చైనా మధ్య నెలకొన్న లడక్ ప్రతిష్టంభనను పరిష్కరించడానికి తాము  చిత్తశుద్ధితో కట్టుబడి ఉన్నామని ప్రకటించింది. ప్రస్తుతం భారత్ చైనా సరిహద్దు లో పరిస్థితి స్థిరంగా అదుపులోనే ఉందని  విదేశాంగ శాఖ అధికారి ప్రతినిధి జంగ్ సువాంగ్ తెలిపారు.


 సమర్థ నాయకత్వంతో ముందడుగు



      భారత్-చైనా లడక్ ప్రాంతంలో రెచ్చిపోతున్న చైనా కి స్ట్రోక్ ఇస్తున్నమోడీ. ప్రధాన మంత్రి మోడీ భారత్ చైనా సరిహద్దు లో పెద్ద ఎత్తున సైన్యాన్నిమోహరించి న చైనా. గతంలో సరిహద్దుల్లో చెలరేగిపోయిన చైనా సైనికులు ప్రస్తుతం కొద్దిగా వెనక్కి తగ్గారు. తగ్గారా లేక ఏమైనా ప్లాన్ వేస్తున్నార అనేది చూడాల్సిన అవసరం ఉంది. దీని వెనక మోడీ మాస్టర్ మైండ్ ఉంది.మోడీ చైనాకు శత్రుత్వం  ఉంది. అమెరికా మనకు మద్దతివ్వం గానే కొద్దిగా తగ్గినట్లు తెలుస్తుంది. ఇకపోతే భారత్ చైనా ఎంత రెచ్చగొట్టినా వెనక్కి తగ్గకుండా చైనా బలగాలు దీటుగా జవాబిచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో భారత్ వెనకడుగు వేయమని భారత్ చెప్పిన మాట చైనా కు  క్లారిటీ వచ్చింది. భారత్ పలు నిర్మాణాలు చేపట్టిన సంగతి అందరికీ తెలిసిందే ఎట్టి పరిస్థితుల్లో ఈ నిర్మాణాలు ఆపమని భారత్వార్నింగ్ ఇచింది . దీనికి తగ్గట్టు భారత ప్రధాని స్వయంగా రంగంలోకి దిగారు. అందుకే చర్చల ద్వారా సామరస్యపూర్వకంగా సమస్యను పరిష్కరిస్తామని చెప్పింది .ఈ విధంగా మోడీ సమర్థ నాయకత్వంతో ముందడుగు వేస్తున్నాడు.