బిగ్ బ్రేకింగ్ !


     పోలవరం ఫై కేసులు వాపసుతీసుకోనున్న తెలంగాణ ప్రభుత్వం. ఆంధ్ర ప్రదేశ్ జల జీవనాడి పోలవరం ప్రాజెక్టు పూర్తికి సహకారం అందిస్తామని అవసరమైతే ఒరిసాతో సంప్రదింపులు జరుపుతానని తెలంగాణ సీఎం కెసిఆర్ తెలిపారు. విశ్వనీయ సమాసారం ప్రకారం అయన సృష్టముచేసినట్లు తెలిసింది,


    శుక్రవారం హైద్రాబాద్లో  జరిగిన సమావేశములో రిటైర్డ్ ఇంజనీర్ సంగ ప్రధాన కార్యదర్శి సామ్ ప్రసాద్రెడ్డిపోలవరంఅంశాన్నిలేవనెత్తగాపోలవరం కేసు త్వరలో రానున్నది దాని విషయం ఏమనగా వాపసుతీసుకోనున్నట్లు సమాచారం దీనికి ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహనరెడ్డి తెలంగాణ సీఎం కెసిఆర్ కు ధన్యవాదాలు తెలిపారు ఇది తప్పకుండా ఏపీ ప్రజలకు గొప్ప వార్త. 


    తెలంగాణ సీఎం కెసిఆర్,ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహనరెడ్డి బంధం మరల కలిసిందని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజలు అన్నదమ్ములుగా కలసి ఉండాలని తెలుగు ప్రజలు కోరుకొంటున్నారు.   ఈవిధముగా ఇద్దరు కలసి ఈ తెలుగు రాష్ట్రాలను అభివృద్ధి బాటలో పయనించాలని కోరుకొంటున్నారు.