ఏపీ లో మోడరన్ స్కూల్స్ కి మోడరన్ ఫర్నీచర్


     ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని విద్య ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాలని పట్టుదలతో ముందడుగు వేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ రాష్ట్రంలో లో పేద పిల్లలకు కూడా మంచి విద్య అభ్యసించాలని, తలంపుతో,దృఢసంకల్పంతో, ఈ రాష్ట్రంలోనే  మోడల్ స్కూల్ ఏర్పాటు చేసి మంచి విద్య అందించడంతో పాటు, స్కూల్ ఎడ్యుకేషన్ ముగిసిన వెంటనే ఉద్యోగాలు అందించాలని తలంపుతో లక్ష్యంతో పని చేస్తున్న వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి.



    అదేవిధంగా అన్నిస్కూల్స్ లో కూడా ఇంగ్లీష్ మీడియా  ప్రవేశ పెట్టి ప్రతి పేదవాడు ఉన్నత చదువులతో పాటు ఉద్యోగాన్ని కూడా ఏర్పాటు చేసి ఆర్థికంగా వాళ్ల కుటుంబాన్ని పోషించే స్థాయికి చేరుకోవాలని వాళ్ళ కుటుంబాలు సుఖ సంతోషాలతో ఉండాలని పట్టుదలగా పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ సీఎం.భారత్ దేశం లోనే బెస్టు స్కూల్స్ ఏర్పాటు చేసి పిల్లల భవిషత్ బాగుండాలని దృఢ సంకల్పంతో ఉన్న ఆంద్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి 



     దానికి తగ్గట్టుగా స్కూల్స్ కి పెయింటింగ్స్ వేయడం, క్లాస్ రూమ్ లో ఫ్యాన్లు, మోడ్రన్ టేబుల్స్, మినరల్ వాటర్ ప్లాంట్లు, రీడింగ్ బోర్డులు, ఇలా ప్రతిదీ మోడరన్ గా ఉండాలని ప్రతి పిల్లవాడికి ఒక బ్యాగు కిట్ ఇవ్వాలని ఆ బ్యాగ్ లో బూట్లు, షూస్, సాక్స్,  కోట్స్, యూనిఫామ్స్, ఉంటాయి.  ఎక్కడా వెనక్కి తగ్గకుండా ముందుకు పోతున్నఆంధ్రప్రదేశ్ సీఎం కలల ప్రాజెక్ట్.   ఇది విజయవంతం కావాలని ఆంధ్ర ప్రదేశ్ ప్రజల తరఫున కోరుతున్నారు.


(నాడు–నేడు కింద స్కూళ్లలో కల్పిస్తున్న సదుపాయాలను పరిశీలించిన సీఎం.ఫర్నిచర్, అల్మరాలు, తాగునీటి శుద్ధి యూనిట్, గ్రీన్‌ చాక్‌బోర్డులు తదితర వసతులను చూసిన సీఎం క్యాంప్‌ కార్యాలయంలో వాటిని ప్రదర్శించిన అధికారులు)