ఏపీలో కి రీ ఎంట్రీ ఇవ్వనున్న ప్రశాంత్ కిషోర్ టీం!


       ప్రశాంత్ కిషోర్ టీం మళ్లీ ఏపీకి వస్తుంది. ప్రభుత్వ పథకాల పర్యవేక్షణ బాధ్యతలు అప్పగింత వాలంటీర్లను గాడిలో పెట్టే పని చేపట్టనున్నప్రశాంత్ కిషోర్ టీం. జగన్ గెలుపు లో తనదైన పాత్ర పోషించిన ప్రశాంత్ కిషోర్ టీం 2019 ఎన్నికల్లో జగన్ ప్రభంజనంతో అద్భుత విజయం సొంతమైంది. ఈ అద్భుత విజయం వెనక ప్రశాంత్ కిషోర్ పాత్ర ఉందని అందరికీ తెలిసిందే, కానీ వాస్తవం మాత్రం అది కాదని అందరికీ తెలుసు అసలు సంగతి  చంద్రబాబు మీద వ్యతిరేకతే. జగన్ కష్టమే విజయానికి నాంది అయింది.


    జగన్ ను కూడా సీఎంగా చూడాలని ప్రజలు భావించారు, జగన్ పాదయాత్ర కానుంచి పార్టీ కోసం పడిన శ్రమ కు వల్ల కూడా విజయం సొంతమైంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో పారదర్శక పాలన అందించడానికి ప్రజా పాలన కోసం ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి సచివాలయం దాదాపు ఐదు లక్షల వాలంటీర్ల జాబు లను ఇచ్చాడు. ప్రతి 50కుటుంబాలకు వాళ్లను  పెట్టిన విషయం మన అందరికీ తెలిసిందే .ఆ వాలంటీర్లు ప్రభుత్వ పథకాలను నేరుగా లబ్ధిదారులకు అందించాలని సంకల్పించిన విషయం మనకు తెలిసిందే.


    కానీ క్షేత్ర స్థాయిలో కొంత మంది వాలంటీర్లు సరిగ్గా పనిచేయడం లేదని జగన్ కి రిపోర్టులు వచ్చాయి. ప్రజా ప్రజలకు మేలు చేసే విధంగా ఏపీ ప్రభుత్వం ప్రశాంతి కిషోర్ అని మళ్ళీ తీసుకో పోతున్నారని ఈ పథకాల పర్యవేక్షణ బాధ్యతలు చెప్పబోతున్నారు ప్రభుత్వ వర్గాల్లో వినిపిస్తుంది.పథకాల పర్యవేక్షణ బాధ్యతలు అప్పగింత వాలంటీర్లను గాడిలో పెట్టే పని చేపట్టనున్న ప్రశాంత్ కిషోర్ టీం విజయవంతం అవ్వాలని కోరుకొందాం.