ఆంధ్రప్రదేశ్ కు తలమానికమైన పోలవరం ప్రాజెక్ట్ కు కీలక అడుగు పడింది. కరోనా కారణంగా మధ్యలో పనులు ఆగి నప్పటికీ లాక్ డౌన్ సడలింపులతో తిరిగి వేగం పుంజుకుని ప్రాజెక్టులో కీలకమైన గడ్డర్ల ఏర్పాటు ప్రక్రియ మొదలుపెట్టారు .వర్షాకాలం పూర్తయ్యేలోపు పనులు కూడా పూర్తి చేసి గేట్ల బిగింపు ప్రారంభించేందుకు మెగా నిర్మాణ సంస్థ సిద్ధమవుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కూడా సహాయ సహకారాలు లభిస్తుండటంతో పనులు శరవేగంగా సాగుతున్నాయి.
ఈ పోలవరం ప్రాజెక్టు లో హైడ్రాలిక్ ఏర్పాటుకు మార్గం సుగమం చేయాలని నిర్మాణ సంస్థ ముందుకెళ్తుంది. ప్రపంచంలోనే తొలిసారిగా గేట్ల నిర్మాణం లో హైడ్రాలిక్ విజ్ఞానం పరిజ్ఞానం వాడటం కొత్త కాబట్టి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పోలవరంలో స్పిల్ వే కి అవసరమైన గడ్డర్ల ఏర్పాటు ప్రక్రియ చేపట్టాల్సి ఉంది. ప్రతి జలాశయానికి ఇవి ఎంతో కీలకం పనులు వానాకాలం లో గూడ పనులు జరిగే తట్లు ప్లాన్ చెస్తున్నారు.
ఈ గడ్డర్ల మీద ఎంతో ప్రాముఖ్యత ఉంది. ప్రపంచంలో అతిపెద్దస్పిల్వే పోలవరం ప్రాజెక్టు లో భాగంగా నిర్మించనున్నారు. స్పిల్ వే పెద్దయ్యేకొద్దీ భారీగా పెరిగి ప్రపంచంలోనే అతిపెద్ద స్పిల్వే పోలవరం ప్రాజెక్టు లో భాగం కానుంది, ప్రాజెక్టులో భాగంగా 196 గడ్డలను బిగించ బోతున్నారు.నేలమీద కాంక్రీట్ వేయటంగొప్పలు చెప్పటం కాదు ఇరుకైన పియర్సుపై కాంక్రీట్ వేయటం గొప్ప స్పిన్ vay మెత్తం 1. 2కిలోమీటర్లు ప్రపపంచములో పెద్దది.ఇప్పటివరకు చైనాలో గార్డెన్ డాం లో 45లక్షల క్యూసెక్కుల వరద ప్రవహించవిధముగా ఉన్నది పోలవరం లో 50లక్షల క్యూసెక్కుల వరద ప్రవహించవిధముగానిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ తొందరగా పూర్తి చేస్తే ఆంధ్ర ప్రదేశ్ సస్యశ్యామలమై హరిత ఆంధ్ర ప్రదేశ్ కళలు సాకారం కానున్నాయి.