74వ స్వాతంత్య్ర దినోత్సవం హృదయపూర్వక శుభాకాంక్షలు


    74వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగామీకు మీకుటుంబసభ్యులకు హృదయపూర్వక శుభాకాంక్షలు.ఎందరో త్యాగధనుల ఫలితమే స్వాతంత్ర్య దినోత్సవము. వారందరికీ సెల్యూట్ చేస్తున్నా.దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఇవాళ్టికి 73 ఏళ్లు పూర్తై 74వ ఏడాదిలోకి అడుగుపెట్టాం.ఈ దేశం కోసం ధారపోసిన స్వాతంత్య్ర సమర యోధులందరికీ శిరస్సు వంచి పాదాభివందనం అందరి తరుపున చేస్తున్నాను.స్వతంత్రమునకు పోరాడిన ఎందరోమహాత్ముల  త్యాగాలను గుర్తు చేసుకుంటూ,ఈరోజు నుండి జీవితాలలో వెలుగులు నిండాలని కరోనా వైరస్ నుండి త్వరగా బైటపడాలని దేనికి ఆ భగవంతుని ఆశీర్వాదము ఉండాలని కోరుకుంటున్నాను.