ఎల్లప్పుడూ రైతులకు అండగారూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి


     నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అధ్యక్షతన అగ్రికల్చర్ మార్కెట్ చైర్మన్ ఆఫీసు నందు రైతులు ఎదుర్కొంటున్న ధాన్యం కొనుగోలు సమస్యలపై అగ్రికల్చర్ అధికారులతో సమావేశం నిర్వహించారు.మిల్లర్లు రైతులను ఇబ్బందిపెట్టినట్టుగా తన దృష్టికి వచ్చినా గిట్టుబాటు ధర కల్పించడంలో ఎటువంటి అవకతవకలు జరిగినా సహించేది లేదు అన్నారు. ఎల్లప్పుడూ రైతులకు అండగా నిలబడుతానని అన్నారు,రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.


    నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను మార్కెటింగ్ చైర్మన్ ఎంబేటి యేసునాయుడు సమన్వయంతో మరింతగా పెంచడం జరిగిందని.రైతులు అందరూ ధాన్యం కొనుగోలు కేంద్రాలను చక్కగా  ఉపయోగించుకోవాలి,రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.ఏ రైతుకైనా ఇబందులున్న కొనుగోళ్లలో అన్యాయం జరిగిన ఏ  రైతుకైనా న్యాయం జరగకపోయినా ఊరుకొనేది లేదని  నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అధికారులతోమాట్లాడారు.


    ఏ ప్రజలైన సమస్యలతో బాధపడుతుంటీ అక్కడ ప్రత్యక్షమై ఆ ప్రజల సమస్యలు తీర్సటంలో  నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ముందుంటారు .ఇపుడు కూడా  రైతులు ఎదుర్కొంటున్న ధాన్యం కొనుగోలు సమస్యలపై అధికారులతో సమావేశమై రైతులు ఎదుర్కొంటున్న ధాన్యం కొనుగోలు సమస్యలపైఅధికారులతో మాటలాడి గిట్టుబాటు ధర కల్పించడంలో ఎటువంటి అవకతవకలు జరగకుండా ఉండాలని చెప్పారు.