ఒకటే దేశం ఒక్కసారే ఎలక్షన్లు దిశగా కేంద్రం కీలక అడుగు ముందుకు పడినట్లు సమాచారం. లోక్ సభ రాష్ట్ర స్థానిక ఎన్నికల అన్నీ కలిపి ఉమ్మడి ఓటర్ జాబితా రూపొందించడానికి అనుగుణంగా ఆగస్టు 13న ప్రధాని కార్యాలయంలో కీలక సమావేశం జరిగినట్లు సమాచారం. ఎలక్షన్ కమిషన్ జాబితానే మున్సిపల్ పంచాయతీ ఎన్నికలకు కూడా వినియోగించుకోవాలని వాస్తవాలను సూచించే విషయముపై ఈ సమావేశం జరిగినట్లు తెలుస్తోంది.
అంతేకాకుండా ఉమ్మడి ఓటర్ల జాబితా కూడా తప్పనిసరి చేయాలని ఆధునీకరణలో 243 కె 243 జెడ్ ఏ ల కు మార్పులు చేయాలని అంశం కూడా అధికారులు చర్చించానని సమాచారం. ఈ సమావేశానికి భారత దేశ ప్రధాని మోడీ ప్రిన్సిపల్ సెక్రటరీ పీకే మిశ్రా అధ్యక్షత వహించిన ట్లు తెలుస్తోంది .2019కి ఎన్నికల ముందర బిజెపి చేసిన వాగ్దానాల లో ఉమ్మడి ఓటర్ల జాబితా కూడా ఉన్నది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ ల పేరిట జరుగుతున్న ప్రయత్నాలకు ఉమ్మడి ఓటర్ల జాబితా కూడా ముడిపడి ఉండటంతో ఈ పరిమాణం ప్రాధాన్యత సంతరించుకుంది.
వన్ ఎలక్షన్ వన్ దేశం ఏర్పాటైన కమిటీ లన్ని కేంద్ర రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు జరగటం లాభదాయకమని స్పష్టంగా తేల్చి చెప్పాయి. దీనివల్ల సమయం ధనం ఎంతో ఆదా అవుతుందని అభిప్రాయపడ్డాయి. సో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ అధ్యాయాలన్ని నిజమైతే ఈ కమిటీ లన్ని త్వరలోనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఒకే దేశం దేశమంతా ఒకే సారీ ఎలక్షన్లు జరగనున్నాయి.త్యరలోఒకటే దేశం ఒక్కసారే ఎలక్షన్లు జరగుతాయని ఆశిద్దాం.