వయసు మళ్ళిన వారు, ఎక్కువగా ఆరోగ్య సమస్యలతో కరోనా బారిన పడుతుంటే, గత కొద్ది రోజులుగా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు హైదరాబాదులోని తన నివాసానికి పరిమితం అయ్యారు. పార్టీకి సంబంధించిన వ్యవహారాలు అన్నిటిని కూడా తన నివాసం నుండి, జామ్ యాప్ ద్వారా పరిస్థితికి తగ్గట్టు కార్యక్రమాలు నిర్వహిస్తూ మీడియా వర్గానికి పార్టీ శ్రేణులకు నాయకులకు అందుబాటులో ఉంటూ సహాయ సహకారాలుఅందిస్తూ వస్తున్నారు .
విషయాలతో ప్రజా రంగంలో కి చంద్రబాబు స్వయంగారంగంలోకి దిగనున్నారు. తెలుగుదేశం అధ్యక్షుడుగా పార్టీ శ్రేణులకు ఆందోళన కార్యక్రమాలను చేసి పార్టీని పూర్వ వైభవం తేవాలని పిలుపునిస్తున్నారు. ఒక్కరు కూడా ముందు వచ్చే పరిస్థితి లేదు. రోజురోజుకు పార్టీ పరిస్థితి దిగజారుతూ ఉండటంతో త్వరలోనే విశాఖ కర్నూలు జిల్లాలో పర్యటించాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. విశాఖ ఎల్జీ ఫార్మర్ సంఘటనల బాధితులను పరామర్శించనున్నారు.
ఆ తరువాత హైదరాబాద్ నుంచి నేరుగా కర్నూల్ రోడ్డు మార్గం వెళ్లి. అక్కడకార్యక్రమాలలో పాల్గొని పార్టీ నేతల్లో ఉత్సాహాన్ని పెంచే విధంగా, తెలుగుదేశం పార్టీ బల పడే విధంగా కార్యక్రమాలుఉండాలని భావిస్తున్నారు. తెలుగుదేశం అధ్యక్షులు చంద్రబాబు నాయుడు.దిగజారిన పార్టీని సక్కగా పెట్టడం కోసం సరిదిద్దటం కోసం స్వయంగా రంగంలోకి చంద్రబాబు.వైసీపీ ప్రభుత్వం ప్రతి దాంట్లో పైచేయి సాధిస్తూ ఉండటం. మూడు రాజధానుల వ్యవహారంలో దూకుడుగా ముందుకెళ్తున్నపరిమాణాలతో , అమరావతి ని పూర్తిగా పక్కన పెట్టినటువంటి విషయాలతో ప్రజా రంగంలో కి చంద్రబాబు.