ఆంధ్రప్రదేశ్ లో పారిశ్రామిక శకానికి తొలి అంకురం నెల్లూరు జిల్ల్లాలో


 ముఖ్యమంత్రి ఆలోచన..పరి'శ్రమ'ల మంత్రి ఆచరణతో ఏపీలో పారిశ్రామిక విప్లవం.


మెట్ట ప్రాంత కల..సాకారమైన వేళ


     (స్ప్రెడ్ న్యూస్ )నెల్లూరు ;- ఆంధ్రప్రదేశ్ లోమంత్రి మేకపాటి ఇలాకాలో ఏపీ పారిశ్రామికాభివృద్ధికి తొలి అడుగు.సొంత నియోజకవర్గం ఆత్మకూరులో పారిశ్రామికవాడకు శ్రీకారం.మెట్ట ప్రాంత ప్రజల సాక్షిగా శంకుస్థాపన చేసిన పరిశ్రమలశాఖ మంత్రి మేకపాటి.ఆత్మకూరు ప్రజలు, ముఖ్యమంత్రి ఆత్మీయత నా అదృష్ట , పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి.ఆత్మకూరు ప్రజలు, ముఖ్యమంత్రి నమ్మకం వల్లే మంత్రిగా అవకాశం.మెట్ట ప్రాంత ప్రజలు గర్వించేలా ఊహించని స్థాయిలో అభివృద్ధి.ఏడాది పాలనలోనే ఢిల్లీలో ముఖ్యమంత్రికి కీర్తి ప్రతిష్టలు.ఉద్యోగాల కోసం ఊరు వదిలే పరిస్థితి రానీయం.


    పారిశ్రామిక పార్క్ వల్ల భవిష్యత్ లో  2000 ఉద్యోగాలు,ఎమ్ఎస్ఎమ్ఈ పార్కు రూ.400కోట్లతో అత్యున్నత హంగులతో అభివృద్ధి.పార్క్ శంకుస్థాపన వేగంలాగే ఏడాదిన్నరలోగా  ఎంఎస్ఎమ్ఈ పార్క్ పూర్తి.మొత్తం 173 ఎకరాలలో పార్కు నిర్మాణం..మొదటి దశలో 87 ఎకరాలలో అభివృద్ధి.ప్లాస్టిక్ ఫర్నిచర్ తయారు చేసే పార్కుతోనే స్థానిక యువతకు ఉపాధి.సకల వసతులతో , అన్ని వనరులు పుష్కలంగా ఉండేలా పార్కు అభివృద్ధి.అవకాశం, వసతులను ప్రతి నియోజకవర్గంలో ఎమ్ఎస్ఎమ్ఈ  పార్కు, ఫుడ్ ప్రాసెసింగ్ పార్క్.


    కీలక శాఖలు, ముఖ్యమంత్రి ఇచ్చిన బాధ్యతల వల్ల ప్రత్యక్ష్యంగా మాత్రమే నియోజకవర్గానికి దూరం. నేనెక్కడున్నా నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి.ఎలాంటి సమస్య వచ్చినా పాలనపరంగా నిత్యం అందుబాటులో ఉంటా.ఇకపై నియోజకవర్గం, జిల్లాకు మరింత దగ్గరగా ఉంటా.ఎమ్ఎస్ఈఎమ్ఈ నిర్మాణం ఎలా ఉండబోతుందో వీడియో ద్వారా ప్రజలకు చూపించిన మంత్రి మేకపాటి.వీడియోలు, ఫోటోలకు పరిమితమయ్యే పారిశ్రామికాభివృద్ధి మా విధానం కాదు.చెప్పింది చెప్పినట్లు చేసి చూపే  నినాదం మా ప్రభుత్వానిది.