సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ని కలిసిన ప్రముఖ తెలుగు సినీ నటుడు ఆలీ


   (  స్ప్రెడ్ న్యూస్) అమరావతి;- ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలోఆంధ్రప్రదేశ్ సీఎం వైయస్  జగన్మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ప్రముఖ తెలుగు సినీ నటుడు ఆలీ. ఆలీ ఎలక్షన్కు ముందు  తెలుగుదేశం పార్టీలో చేరతారని, వైసీపీ పార్టీలో చేరతారని,  తన మిత్రుడైన జనసేన పార్టీ లో చేరతారని, ఎన్నో పుకార్లు వచ్చినప్పటికీ. అనూహ్యంగా జగన్ ను కలిసి వైసీపీలో చేరిన ప్రముఖ నటుడు ఆలీ. వైసిపి పార్టీ గెలుపు కోసం తన వంతు కృషి చేసిన ఆలీ . అనంతరం సినిమాలో  ఫుల్ బిజీ గాఉండిన అలీ .ఈరోజు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఆలీ. కొద్దిసేపు సంభాషణ అనంతరంబయల్దేరిన అలీ.ఆలికి ఏమైనా పదవి దక్కనుందా అనేది మాత్రం ఇంకా తెలియలేదు. ప్రస్తుతానికి ఈ వివరాలు బయటికి రాలేదు త్వరలోవస్తయమో చూద్దాం.