జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన మోడీ


     (స్ప్రెడ్ న్యూస్ ) తిరుమల ;- నిన్న డిల్లీ నుంచి నేరుగా  రేణిగుంట విమానాశ్రయంలో దిగి, తిరుమలకు చేరి పట్టు వస్త్రాలు సమర్పించిన జగన్. తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ జగన్ పై సంచలన కామెంట్స్ చేసిన ప్రధాని నరేంద్ర మోడీ. నీ వెనక వెంకటేశ్వర స్వామి ఫోటో ఉందని ఈ ఫోటో చూస్తుంటే నేను తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నట్లు ఉందని ప్రధాని నరెంద్రమోది అన్నారు.


     అదేవిధంగాఇంత బిజీలో కూడా తిరుమలలో పట్టువస్త్రాలు సమర్పించిన మీరు నాతో వీడియో కాల్ మాట్లాడడం గొప్ప విషయమని ఆంధ్రప్రదేశ్లోని మీ ప్రభుత్వ పాలనలో వాలంటీర్ సిస్టం చాలా బాగుందని, దానిని అభినందిస్తున్నానని అదేవిధంగా అన్ని రాష్ట్రాలు కూడా అదేవిధంగా ఫాలో కావాలని కోరుతున్నానని అన్నారు. ఈ విధంగా సంచలన కామెంట్లు చేసి జగన్ సైడ్ ఉన్నామని చెప్పడం తో పాటు ఢిల్లీలో కూడా ఒక తెలుగు వాడిని అగోర పరచలేదని వచ్చిన  పుకార్లు అన్ని మీడియా సృష్టి అని తేలిపోయింది.


    ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్ళటం అమిత్ షా ను కలవడం అమిత్ షా గారు జగన్ ను కోపగించుకున్నట్లు దృశ్యం పేపర్లలో కథనాలు విన్నాం. మన తెలుగు వాడు, మన నాయకుడు, 151శాశనసభ్యులుతో గెలిచిన నాయకుడు.  గౌరవానికి భంగం కలిగిస్తే పార్టీలతో సంబంధం లేకుండా ఖండించాలిసింది పోయి మనకు మనం  అగౌర పరుచుకోకూడదు . నరేంద్ర మోడీ గారు మాట్లాడిన మాటలు విన్నాక కైనా ఆ పత్రికల కళ్ళు తెరిచి తెలుగు వాడి మీద బురదచల్ల  కూడదని విన్నవించుకుంటున్నాను.