స్ప్రెడ్ న్యూస్;- వైసిపి బాటలో టిడిపి ఇంకొంచెం కొత్తగా, 40 ఏళ్ల అనుభవం ఉన్న తెలుగుదేశం పార్టీ ఇప్పుడు తెలుగు రాష్ట్రంలో ఉనికి కోసం కొట్టుమిట్టాడుతోంది. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో టిడిపి విజయం వైపు అడుగులు వేసింది, కానీ 2019 ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని పొందింది. తర్వాత ఒక్కొక్క పార్టీ కీలక నాయకులు దూరంగా జరుగుతుండటం, పార్టీలో కొత్త రక్తం నింపేందుకు నిలిపేందుకు సరైన ప్రయత్నాలు లేకపోవడం, పలు జిల్లాల్లో టిడిపి బలహీనంగా కనిపిస్తుంది.
వైసిపి పార్టీకి సరైన కౌంటర్లు కూడా ఇవ్వలేని పరిస్థితికి టిడిపి మారింది. దీంతో పార్టీని మళ్లీ ఊపు తెచ్చే విధంగా పార్టీకి గత ఎన్నికల్లో ఏమాత్రం అనుభవం లేని జగన్ పార్టీ చేతుల్లో 40 సంవత్సరాల అనుభవం ఉన్న పార్టీ ఓడిపోయింది. చంద్రబాబు నాయుడు లోకేష్ కరోనా కారణాల దృష్ట్యా హైదరాబాద్ లో ఉండటం కూడా పార్టీకి మైనసే. ఇదే పరిస్థితి కొనసాగితే టీడీపీ పార్టీ పరిస్థితి మరీ ఘోరంగా ఉంటుంది. అగమ్యగోచరంగా తయారవుతుందని చంద్రబాబు పార్టీని ప్రక్షాళన చేసి విజయం వైపు నడిపించేందుకు రంగంలోకి దిగారు.
ఇప్పుడు టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రకటించిన కమిటీలు గత ఎన్నికల ముందే వైసిపి సంస్థాగత మార్పులకు చేరదీసి ప్రకటించింది. ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ఇప్పటికే వైసీపీ పార్టీలో 25 పార్లమెంట్లో సీట్లకు అధ్యక్షులు ఉన్నారు.ఇదే విధానం టిడిపి అనుసరిస్తుంది ఇంకామెరుగ్గా తెలుగుదేశం పార్టీ . అధినేత చేస్తున్న ఈ ప్రయత్నాలు కొలిక్కి కొలిక్కి వచ్చిపార్టీ బలపడుతుందనిఆశిద్దాం.