(స్ప్రెడ్ న్యూస్ );- నెల్లూరు జిల్లా ప్రజానీకానికి శుభవార్త. పదిహేను వందల ఎకరాలలో, 25 లక్షల మందికి ఉపాధి కలిగించే భారీ ఫర్నిచర్ పార్క్. ముందుకొచ్చిన గోద్రెజ్ సంస్థ, పలు సంస్థల తో కూడా ప్రభుత్వం చర్చలు. ఆంధ్ర ప్రదేశ్ ను జాబ్ఆంధ్ర ప్రదేశ్ గా మార్చాలని కలగంటున్నఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇది శుభవార్త. నెల్లూరు ప్రజలకు కూడా శుభవార్త. ఈ చర్చలు కొలిక్కి వచ్చి నిర్మాణం ప్రారంభం అయితే నెల్లూరు జిల్లాకు మరింత శుభవార్త. ఉద్యోగం కోసం ఎదురు చూసే ఎదురు చూసే వారికి సంతోషపడే వార్త. ఈ పార్కు త్వరలోనే చర్చలు ఒక కొలిక్కి వచ్చి ప్రారంభం కావాలని నెల్లూరు జిల్లా మరింత అభివృద్ధి చెందాలని కోరుకుందాం. ప్రభుత్వ చర్చలు సఫలీకృతం కావాలని ఆశిద్దాం.