(స్ప్రెడ్ న్యూస్ ) నెల్లూరు;- రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోగ్యం కరోనా వైరస్ బారిన పడి చెన్నై అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న సంగతి అందరికీ తెలిసిందే.ఆయన ఆరోగ్యం ఎలా ఉంది అని అందరూ ఆందోళన చెందుతున్నారు. హోమాలు చేస్తున్నారు, దేవుళ్లకు మొక్కుతున్నారు, జనం మెచ్చిన నాయకుడు ప్రజా సమస్యలకు కు కష్టపడి నాయకుడు రురల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.
ప్రజా సమస్యలను తీర్చడంలో అలుపెరగని నాయకత్వం శ్రీధర్ రెడ్డిది. ఏ సమస్య ఉన్నా స్పందించి ఆ సమస్య తీర్సటములో ముందున్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ప్రజలు మెచ్చిన నాయకుడుగా ముందున్నాడు. అందుకే ఆయన ఆరోగ్యం బాగుండాలని అందరూ కోరుతున్నారు కాబట్టే ఆయన ఆరోగ్యం క్షేమం గా ఉంది. తాజా సమాచారాన్ని బట్టి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సోమవారానికి ప్రజల మధ్యకు వచ్చే అవకాశం ఉంది.
ప్రజల కోసం కష్టపడి నాయకుడు శ్రీధర్ రెడ్డి. శ్రీధర్ రెడ్డి కి ఎటువంటి పరిస్థితుల్లో దేవుడు దీవెనలు ఉన్నాయి కాబట్టి , కోటంరెడ్డి శ్రీధరెడ్డి గారు ఆరోగ్యం నిలకడగా ఉంది సోమవారం మన నెల్లూరుకి మన ప్రజల మధ్యకు వస్తున్నారు. మన ముందుకు ఆరోగ్యంగా వస్తున్నాడు ఇది సంతోషకరమైన విషయం.