spread news;- నెల్లూరు నగరంలో ఏసీ కూరగాయల మార్కెట్ (పాత కోనేరు స్థలం) ప్రాంతం నందు covid 19 కరోనా టెస్ట్ లు,,BVL , vtm.vm. పరీక్షలు ఉచితముగా చేయించుకునేందుకు ఉచిత కరోనా టెస్టుల శిబిరాన్ని ఏర్పాటు చేసి నెల్లూరు ఏ ఎం సి చైర్మన్ ఏసు నాయుడు చేతులమీదుగా ఆదివారం ఉదయం గంటలకు ప్రారంభించడం జరిగింది.ఈ సందర్భంగా AMC చైర్మన్ మాట్లాడుతూ ఈ వైద్య శిబిరంలో ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 2.గంటల వరకు కరోనా పరీక్షలు చేయడానికి డాక్టర్లు వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటారని ఆ ఆ సమయాల్లో కూరగాయల మార్కెట్ కు వచ్చే వినియోగదారులు మరియు మార్కెటింగ్ వ్యాపారస్తులు • మార్కెటింగ్ లో పనిచేసే సిబ్బంది అందరూ ఈ అవకాశాన్నిసద్వినియోగం చేసుకోవాల్సిందిగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది మరియు ఎస్సీ కూరగాయల మార్కెట్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.