స్ప్రెడ్ న్యూస్ (నెల్లూరు);-వి.ఎస్.యు లో బయోటెక్నాలజీ అఫ్ ది ఫాకల్టీ అఫ్ సైన్స్ పరిశోధన విద్యార్ధినికి అక్టోబర్ 16 డాక్టరేట్ ప్రధానం చేసి నట్లు వి.ఎస్.యు ఒక ప్రకటనలో పేర్కోంది. బయోటెక్నాలజీ అఫ్ ది ఫాకల్టీ అఫ్ సైన్స్ విభాగంలో డాక్టర్ ఎస్ బి సాయినాథ్ గారి పర్యవేక్షణలో పరిశోధన విద్యార్ధిని శ్రీమతి పి.ప్రతిమ భర్త డా రాయపాటి హరనాద్ “Studies on the effect of Embryonic Exposure to Carbimazole, an Antithyroid Drug on Male Reproduction in Rats role of a-Lipoic Acid” అనే అంశం పై పరిశోధన చేసి నందుకు వి.ఎస్.యు డాక్టరేట్ ప్రధానం చేసింది.
ఈ పరిశోధనలు వివిధ అంతర్జాతీయ జర్నల్స్ లో ప్రచురించడ్డయి ఈ పరిశోధనలో భాగంగా 3 అంతర్జాతీయ జర్నల్స్ లో ప్రచురణ పొందేయి. వి.ఎస్.యు రిజిస్ట్రార్ ఎల్ విజయ కృష్ణ రెడ్డి మాట్లాడుతూ తమ విశ్వవిద్యాలయం సమాజానికి ఉపయోగపడే పరిశోధనలకు ఎంతో కృషి చేస్తుందని ఈ సందర్భంగా అభినందించారు. పరీక్షల నిర్వాహణాధికారి , డా .సి.యస్.సాయిప్రసాద్ రెడ్డి గారు , డిన్ ఆఫ్ ఫ్యాకల్టి, ఆచార్య అందే ప్రసాద్ మరియు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ మరియు చేర్మన్ ఆచార్య విజయాఆనంద్ కుమార్ బాబు , ఇతర అద్యాపకులు శ్రీమతి పి.ప్రతిమకు అభినందనలు తెలియజేశారు.
మా తెలుగు పాఠకుల తరుపున మా స్ప్రెడ్ న్యూస్ పత్రిక తరుపున ప్రత్యక అబినందనలు