స్ప్రెడ్ న్యూస్(తెలంగాణ);- కృష్ణా జిల్లా నూజివీడు కు చెందిన దివి మాధవి ఉపాధ్యాయురాలుతెలంగాణా లో ZPHS నర్సపూర్ మండలం లో మెదక్ జిల్లాలో స్కూల్స్ అసిస్టెంట్ టీచర్ గా20ఇయర్స్ గా పని చేస్తూ ఉన్నారు. ఉపాధ్యాయురాలు గా తన బాధ్యత ను నిర్వహించడం మే కాకుండా పిల్లలకు అనేక ఇతర మంచి విషయాలు వివరిస్తూఉన్నారు.వారిలో దాగి ఉన్న నైపుణ్యం వెలికి తీసి వారిని ఉత్తమ విద్యార్థులు గా తీర్చి సిద్ధం చేస్తున్నారు.
నేడు మనం అందరం కూడా నిత్యము విషపూరి త ఆహారం తీసుకోని అనేక రోగాలు తెచ్చుకోని ఇబ్బంది పడుతున్న విషయం అందరి తెలుపుతూ మంచి పంట మంచి రుచి గల పంట ఎక్కువ దిగుబడి తక్కువ (జీరో ఖర్చు )తో పంట ను చీడ పీడ నుండి కాపాడుకుందాం అనే Cvr పద్మ శ్రీ చింతల వెంకట రెడ్డి గారి నూతన వ్యవసాయం పద్దతి ని సులభం గా రైతులు అర్ధంచేసు కొని cvr పద్దతి ని ప్రయోగ ము పంట మీద చేసిన చీడ పీడ ల భాధ ఎలాంటి ఖర్చు లేకుండా.
తన పొలం లో ని మట్టిని మట్టి ద్రావణం వాడి పంటను 100%అనేక రకాలుగా వస్తున్నా పురుగు ల చీడ లనుండి పంట ను కాపాడుకోవచ్చు అని వరి గోధుమ జొన్న అన్ని రకాల పండ్ల తోటలు కూర గా యల పంట ల మీద cvr పద్దతి ని ఉపయోగించి రైతు లు నాణ్యమైన పంట రుచి కరమైన ఆరోగ్యం వంత మైన పంటను అధికర దిగుబడి ని cvr పద్దతి ద్వారా రైతు పొందాలనిCvr ఆలోచన ను చేయు పద్దతి వివరిస్తూ మట్టి మనీషి అన్న పుస్తకం నిన్న బిర్లా సైన్స్ సెంటర్ లోతెలంగాణా వ్యవసాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ జనార్దన్ IAS గారు ఆవిష్కరణ చేశారు.
సమావేశం లో శ్రీ JD లక్ష్మి నారాయణ Ips, మాజీ శ్రీ చింత ల వెంకటరెడ్డి,శ్రీ సుభాష్ రెడ్డి ngo,శ్రీమతి దేవ సేన డైరెక్ట్ స్కూల్ ఎడ్యుకేషన్,రచయిత దివి మాదవి,పలువురు ప్రముఖలు పాలొగొన్నారు.పుస్తకం లోని విషయాలు రైతు ఉపయోగం కలిగే విధంగా ఉన్నాయని అన్నారు .మాధవి గారు ఉపాధ్యాయురాలు స్కూల్స్ కి కూడ అనేక ngo ల సహాయం తో స్కూల్స్ కి బోర్ వేయించడం,తన సొత ఖర్చు లో ల్యాబ్ ఏర్పాట్లు చేసుకొని ఉన్నారు.Ncrt వారి పలు పోగ్రామ్ లో పాలొగొన్నారు,ఇస్రో వారి సెమినార్ కు తెలంగాణా నుండి ప్రతినిది డెహ్రడూన్ వెళ్లి పాలొగొన్నారు.రెండు సార్ల జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులు ఎన్నక కావడం జరిగింది.తెలుగు పాఠకుల తరుపున అభినందన .