స్ప్రెడ్ న్యూస్ ;- ఇండియా చైనా బార్డర్లో గొడవల సంగతి మీ అందరికీ తెలిసిందే, ఇప్పుడు వారం పదిహేను రోజులు ముందు ఉండే టెన్షన్లు ఇప్పుడు లేకపోయినా, కానీ టెన్షన్ మాత్రం క్షణక్షణానికి పెరుగుతుంది. చర్చల పేరుతో నాలుగు నెలల నుండి టైంపాస్ చేస్తున్న చైనా.రక్షణ శాఖ మంత్రుల సమావేశాలలో శాంతి వచనాలు పలికిన చైనా. వెంటనే తన మౌస్ పీస్ పత్రిక అయినటువంటి పత్రికలో ఇండియా మమ్మల్ని తక్కువ అంచనా వేస్తున్నది అని,మితిమీరిన ఆత్మవిశ్వాసంతో ముందుకు పోతున్నదని, ఇండియాకు భంగపాటు తప్పదని యుద్ధానికి ఓటేసింది.
యుద్దానికి రష్యా రెడీ అవుతుందని మనం కూడా యుద్ధానికి రెడీ గా ఉండాలని భారతదేశంఒక అవగాహనకు వచ్చింది. దేనికైనా రెడీ అంటున్న ఇండియా. గాల్వాన్ లోయ ఓటమికి పగ తీర్చుకోవాలని చైనా భావిస్తుంది. చైనా కంపల్సరిగా ప్రతీకారం వైపు అడుగులు వేస్తున్నట్లు భారత్ ఒక నిర్ణయానికి వచ్చింది.చైనాకు దిమ్మ తిరిగే షాక్ ఇస్తున్నఇండియా. చైనాకు నిన్నటిదాకా గాల్వాన్ లోయ లద్దాక్ లో ఉన్న యుద్ధ వాతావరణం ఈనాడు వాస్తవాన రేఖకు యుద్ధవాతావరణం చేరుకుంది. రెండు దేశాలు భారీ సైన్యాన్ని మిస్సైల్స్ ను మోహరిస్తున్నారు. తాజాగా చైనా తన లాంగ్ రేంజ్ మిస్సైల్ ను తరలించింది.
భారత్ అందుకు తగిన రీతిలో సన్నద్ధమైంది.బ్రహ్మోస్ వంటి తిరుగులేని బ్రహ్మాస్త్రాన్ని భారత్ మోహరించింది. నిర్భయ వంటి ఆకాష్ 1 సమర్థవంతమైన అస్త్రాలను భారత్ రెడీ చేసింది. ఈ బ్రహ్మాస్ 500 కిలోమీటర్ల లో ఉన్న వాళ్లను వేళ్ళతో పెకలించగలదు. ఈ బ్రహ్మోస్ యుద్ధ విమానాలు నుంచే కాకుండాగగన తలంనుంచి ప్రయోగించే వీలుంది. ఆకాష్ గురించి చెప్పుకోవాల్సి వస్తే ఎంతో ప్రత్యేకం ఏకకాలంలో 64 లక్ష్యాలను గుర్తించి 12 లక్ష్యాలను ఎంపిక చేసుకొని దూసుకుపోగల సత్తా ఆకాష్ కి మాత్రమే సొంతం.ఏక్షణంలో ఏం జరుగుతుందో ఇప్పుడు ఈ విధంగా చైనా భారత్ మధ్య కొత్త టెన్షన్. దీని పర్యవాసాలు కొన్ని రోజుల్లో తెలిసిపోతుంది.