లోకేష్ కి ఘోర పరాభవం


     స్ప్రెడ్ న్యూస్ (అమరావతి );- తుళ్లూరు సమీపంలో బినామీ రైతులు జరిపిన రాలీ లో మరణించిన కొప్పుల రెబ్బమ్మ కుటుంబాన్ని పరమర్శించటానికి వెళ్లిన సందర్భంగా అడ్డుకున్న బాధిత కుటుంబం. లోకేష్ గో బాక్ అంటూ నినాదాలు. కోపంతో ఊగిపోయిన పచ్చ పార్టీ కులపిచ్చ వర్గాలు.  కోర్టులో నే తేల్చుకుంటాం అంటూ వెఱ్ఱి కేకలు. లోకేష్ ని వెనక్కి వెళ్ళమని చెప్పటానికి వీలు లేదంటూ కోర్టులో పిటీషన్ ఫైల్ చేయాలనే ఆలోచనలో పచ్చ పార్టీ , వెఱ్ఱి మీడియా ఆలోచనలు. అమరావతి ఉద్యమం మాది మా ప్రాంతం అంటూ ఊగిపోయిన పచ్చ పార్టీ నేతలు. అమరావతి కులగజ్జి ఉద్యమం తమ చేతిలోనుండి జారిపోతొందని ఆందోళనలో పచ్చ పార్టీ నేతలు. తనకి వ్యతిరేకంగా నినాదాలు వినిపించటం తో హతాశుడై కన్నీళ్ల పర్యంతం ఐన చిన్నబాబు.