వైరల్ వైరల్


    స్ప్రెడ్ న్యూస్ '-  దున్నపోతుపై వచ్చి నామినేషన్‌ దాఖలు  బిహార్‌లో ఎన్నికల ప్రచారం వాడీవేడిగా సాగుతోంది. పోటీలో నిలిచిన అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు రకరకాలుగా ప్రయత్నిస్తున్నారు. నామినేషన్‌ దాఖలు చేసే సమయంలోనూ అభ్యర్థులు వినూత్న ప్రదర్శిస్తున్నారు. దర్భంగా జిల్లాలోని బహదుర్‌పురా నియోజకవర్గం నుంచి స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీచేస్తున్న నాచారి మండల్‌ అనే వ్యక్తి దున్నపోతుపై వచ్చి నామినేషన్‌ పత్రాలను దాఖలు చేశారు. కాగా ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.దేంతో ఈ న్యూస్ సోషల్ మీడియాలో హైలేట్ గా ఉంది.