స్ప్రెడ్ న్యూస్ (అమరావతి);- ఇదేం కర్మ రా బాబు విజన్ అన్నారు, సింగపూర్ రాజధాని అన్నారు, ఆహా ఓహో అన్నారు, నెంబర్వన్ రాజధాని అన్నారు. రైతుల దగ్గర దాదాపు 33 వేల ఎకరాలు తీసుకున్నారు. ఆంద్రుల కలల రాజధాని అన్నారు. ఏ విధంగా చూసినా ఆంధ్రప్రదేశ్ రాజధానిని నెంబర్ వన్ గా అభివృద్ధి చెందుతుందన్నారు. రాజధానికి టెంపరరీ కోర్టు కట్టారు. పర్మినెంట్ బిల్డింగులు లేవ్. వాన వస్తేనే లీకయ్యే అసెంబ్లీ, రాత్రిపూట రాజధాని పరిసర ప్రాంతాల్లో పోవాలంటే గ్యారంటీగా భయపడి తీరాల్సిందే. వాహన సౌకర్యాలు కూడా లేవు. ఇప్పుడు చూడండి అమరావతి హైకోర్టు ఎలా ఉందో చూడండి. ఇది మన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి గురించి ఇప్పటికైనా ఒక మంచి రాజధాని కట్టుకోవాలి ఉందా ఉంటే త్వరగా కోర్టు కేసుల నుంచి బయటపడి మంచి రాజధాని రావాలని ఆశిద్దాం. ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వైపు నడవాలని కోరుకుందాం. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చూసి మిగిలిన వాళ్ళు ఈర్ష్య పడేలా ఉండాలని భావిద్దాం.