స్ప్రెడ్ న్యూస్ (హైదరాబాద్ );- సినీ హీరో రాజశేఖర్ గతకొన్ని రోజులుగా ఆయన కరోనా వైరస్‌తో పోరాడుతున్నారు.'కరోనా వైరస్‌తో నాన్న పోరాటం కాస్త కష్టంగా మారింది.రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితి విషమించిందని ఆయన కూతురు శివాత్మిక ట్వీట్ చేసింది.ధైర్యంగా పోరాడుతున్నారు. తెలుగు ప్రజలు రాజశేఖర్ అభిమానులు ప్రార్థనలతో సినీ హీరో రాజశేఖర్ త్వరలో కోరుకోవాలని మన మధ్యకు క్షేమంగా తిరిగి రావాలని ఆ భగవంతుని అశీసులు ఉండాలని కోరుకొందాం.