spread news(nellore);- ఈ దసరా నుండి మీకు మీ కుటుంబసభ్యులు చెడుపై మంచి విజయంతో ముందుకు పోవాలని, శుభప్రదమైన విజయ దశమి నుండి దుర్గమ్మ ఆశీస్సులతో మీరు చెడుపై , దుష్టశక్తుల మీద దైవశక్తులు సాధించిన విజయానికి ప్రతీక దసరా పండుగ. చెడు ఎంత దుర్మార్గమైనదైనా అంతిమ విజయం మంచినే వరిస్తుందన్న సందేశాన్ని ఈ పండుగ తెలియజేస్తుంది. ప్రజలందరికీ శుభాలు కలగాలని,అన్నింటా విజయాలు సిద్ధించాలని కోరుకుంటూ విజయదశమి శుభాకాంక్షలు.
ఇట్లు
పామూరు జయరమేష్ రెడ్డి
స్ప్రెడ్ న్యూస్
ఎడిటర్