బిజెపి ప్రశ్న వైఎస్సార్ పార్టీ జవాబు


     స్ప్రెడ్ న్యూస్ ;- బిజెపి లీడర్ విష్ణు వర్ధన్ రెడ్డి మెగా & టీడీపీ కలిసి పట్టిసీమ లో అక్రమాలు చేస్తారన్నమీరు   వైసిపికి  పోలవరాన్ని మెగా కంపెనీ కి ఎలా ఇచ్చారని  అని  ప్రశ్నదీనికి మీరు సమాధానం చెప్పండి.


                                                    వైసిపి పార్టీ జవాబు 


    అప్పట్లో తెలుగుదేశం ప్రభుత్వం ఎంత పెద్ద కాంట్రాక్ట్ అయినా  నామినేషన్  పద్ధతిలో ఇచ్చి కమీషన్లు దండుకునేవారు.వైసీపీ ప్రభుత్వం అవినీతికి వ్యతిరేకం కాబట్టి ఇప్పుడు నామినేషన్ పద్ధతి లేదు.మెగా కంపెనీ కి వైసిపి ఇవ్వలేదు రివర్స్ టెండరింగ్ లో దక్కించుకున్నది.కోటీ దాటితే రివర్స్ టెండరింగ్ 100 కోట్లకు పైబడిన ఏ ప్రాజెక్ట్ అయినా జ్యుడీషియల్ రివ్యూ కి వెళ్లాల్సిందే.పోటీపడి దక్కించుకుంటేనే ఏ కంపెనీ కైనా ఏ ప్రాజెక్ట్ అయినా వస్తుంది.బీజేపీ విష్ణు వర్ధన్ రెడ్డి గారు గమనించగలరు.