ఏపీ పోలీస్

 


     


      spread news;- జాతీయ స్థాయిలో శంతి భద్రతల పరిరక్షణలో స్థంకేతికత వినియోగం, అత్యుతతమ నూతన ఆవిష్ోరణలకు ప్రతి సంవతసరం స్కోచ్ గ్రూప్ సంసా ఆరుర్ ఆఫ్ మెరిట్ అవార్డులు అందజేస్తంది.ఈ యేడు దేశ వాుపతంగా టెక్నాలజీ విభాగంలో నూతన ఆవిష్ోరణలకు 84 అవార్డులు అందజేయగా అందులో మెజారిటీ అవార్డులు మన ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ  కైవసం చేస్కోవడం గమనారహం. ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ  48 అవార్డులు గెలుచుకోగా శ్రీ పివి స్నీల్ కుమార్ ఐపిఎస్ గారి అధ్వరుంలో సిఐడి విభాగం రండు అవార్డులు గెలుచుకుంది.


    సిఐడి విభాగం అధ్వరుంలో రూపందిన e- నిర్దేశ మరియు ఆపర్దష్న్ ముస్థోన్- కోవిడ్ 19 ప్రాజెకుులు రజత పతక్నలు గెలుపందగా APCID 4S4U మరియు e-రక్షాబంద్ లు స్కోచ్ ఆరుర్ అఫ్ మెరిట్ లో సెమి ఫైనల్ . ఈ రోజు జూమ్ వేదికగా ఆన్లైన్ లో జరిగిన స్కోచ్ అవార్డుల క్నరుక్రమంలో శ్రీ పివి స్నీల్ కుమార్ గార్డ ఈ అవార్డులను అందుకున్నారు.ఈ సంధ్రభంగా సిఐడి చీఫ్ శ్రీ పివి స్నీల్ కుమార్ గార్డ మాట్లైడుతూ శంతి భద్రతల పరిరక్షణలో, కేస్ల చేధంపు మరియు వివిధ్ పోలీసింగ్ విధులోై టెక్నాలజీ వినియోగానిా పూరితస్థాయిలో వినియోగించుకోవా లని అన్నారు.


    అలాగే ఉహకు కూడా అందనంత వేగంగా అభివృదిి చందుతున్న  సాంకేతికకు తోడు సైబర్ నేరాలు కూడా అదే స్థాయిలో పెరిగిపోతున్నాయని, సైబర్ నేరాలను కట్టుదిటుంగా అదుపు చేయాలంటే అత్యున్నత స్థాయిలో మన టెక్నాలజీ వినియోగం,రూప కల్పనలు ఉండాలన్నారు. పోలీస్ శాఖకు   గౌరవ ముఖుమంత్రి శ్రీ జగన్ మోహన్ రెడ్డి మరియు హం మినిస్టర్  శ్రీమతి మేకతోటి సుచరిత గార్డ మరియు డిజిపి గారి తోడ్పాటు వల్ల  ఈ రోజు సిఐడి విభాగం ప్రతిష్టుతమక స్కోచ్ అవార్డులను గెలుచుకోగల్సగిందని తెలిపారు .