స్ప్రెడ్ న్యూస్ (అమరావతి );- ఏపీ హైకోర్టుకు సంబంధించిన వ్యవహారంపై తమ అభిప్రాయాన్ని మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ గారు భారత ప్రధాన న్యాయమూర్తికి లేఖ రూపంలో తెలియజేసిన సంగతి మీకు తెలిసిందే.దయచేసి నాయకులెవరూ ఈ అంశంపైన పత్రికా సమావేశాలు పెట్టడం కానీ... పత్రికా ప్రకటనలు విడుదల చేయడం కానీ... కార్యక్రమాలు నిర్వహించడం కానీ చేయవద్దు. ఎక్కడైనా విలేకరులు దీనిపై పదే పదే అడిగితే... దీనికి సంబంధించిన వివరాలు ఇప్పటికే స్పష్టం చేయడం జరిగిందనీ... ఇక స్పందించాల్సిన అవసరం లేదని క్లుప్తంగా చెప్పండి.
సజ్జల రామకృష్ణారెడ్డి,
ప్రభుత్వ సలహాదారులు,
పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,