అందరికీ కృతజ్ఞతలు వందనాలు


     spread news;-   స్ప్రెడ్ న్యూస్ పత్రిక కు ఒక లక్షకు పైగా ఆల్ టైం యూస్ అనతికాలంలోనే ఇచ్చి ప్రోత్సహించిన ప్రేక్షక మహానుభావులు అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఇకముందు మీరిచ్చిన ఆశీర్వాదంతో, ఉత్సాహంగా, మీ అందరి మనసులోనిలిచేటట్లు మంచి వార్తలు అందిస్తానని. ఈ దీపావళి నుండి మీరు మీకుటుంబ సభ్యులు ఆనందంగా ఉండాలని. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందడుగు వేయాలని, ఆ భగవంతుని ఆశీర్వాదం మీ అందరికీ ఉండాలని కోరుకుంటూ మీజయ రమేష్ రెడ్డి, స్ప్రెడ్ న్యూస్,ఎడిటర్.