ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు


      spread news;- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు, విభజన తర్వాత నవ్యాంధ్ర అవతరణ దినోత్సవాన్ని తొలిసారి అధికారింగా జగన్ గారు నిర్వహిస్తున్నారు.ఈ సందర్భంగా పొట్టిశ్రీరాములు గారు మరియు ఇతరుల త్యాగాన్ని స్మరించుకుంటూ ప్రతి ఒక్కరికి ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం శుభాకాంక్షలు.