spread news(amravathi);- ఈనెల 30వ తేదీన గురునానక్ జయంతి సందర్బంగా నిర్వహించే గురుపూరబ్ ఉత్సవాలకు హాజరు కావాలని సీఎంకు ఆహ్వానపత్రం అందించిన ప్రచార కమిటీ ప్రతినిధులు. ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్‌ను క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసిన విజయవాడ శ్రీ గురు సింగ్ సహ ధర్మ ప్రచార్ కమిటీ ప్రతినిధులు.విజయవాడ గురునానక్ కాలనీలోని గురుద్వార్‌లో జరగనున్న ఉత్సవాలు.సీఎంను కలిసిన వైయస్సార్సీపీ విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్‌చార్జి దేవినేని అవినాష్, స్త్రీ సత్ సంగమ్ (మహిళా విభాగం) అధ్యక్షురాలు కులదీప్ కౌర్ మాతాజీ, సిఖ్ కమ్యూనిటీ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు ఎస్ హర్మహిందర్ సింగ్, శ్రీ గురుసింగ్ సభ అధ్యక్షులు ఎస్ కన్వల్ జిత్ సింగ్, పింకి హర్విందర్ సింగ్.