ఏపీలో మున్సిపల్ ఎలక్షన్ల నెల్లూరు జిల్లా స్ప్రెడ్ న్యూస్ ఎగ్జిక్యూటివ్ సర్వే మీకోసం
నాయుడుపేట వైఎస్ఆర్సిపి
ఆత్మకూరు వైఎస్ఆర్సిపి
సూళ్లూరుపేట వైఎస్ఆర్సిపి
వెంకటగిరి వైఎస్ఆర్సిపి
సుమారు 49 పర్సంటేజ్ తో నెల్లూరు జిల్లాలోని పై నాలుగు మున్సిపాలిటీలు ఎస్సావైర్సీపీ కైవసంచేసుకోబోతున్నది.
అదేవిధంగా నెల్లూరు జిల్లా పక్కన ఉన్న ఒంగోలు మున్సిపాలిటీ లో కూడా వైయస్సార్ సిపి హవా
మార్కాపురం వైయస్సార్ సిపి
అద్దంకి వైయస్సార్ సిపి
చీమకుర్తి వైయస్సార్ సిపి
గిద్దలూరు వైయస్సార్ సిపి
చీరాల టీడీపీ
కనిగిరి హోరాహోరి పోరు
పై స్థానాల్లో కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సుమారు 49% ఓటింగ్తో విజయం సాధించ బోతోంది