వైయస్సార్సీపి ప్రభుత్వం ఏర్పడ్డాక మూడు రాజధానులు ఏర్పాటు చేయబోతున్నామని ప్రకటించిన సంగతి మీ అందరికీ తెలిసిందే ఇప్పుడు ఆ రాజధానుల కార్పొరేషన్లో ఎవరెవరికి రేపు జరగబోయే ఎలక్షన్లు కౌంటింగ్ లో ఎవరెవరికి ఎన్ని ఎన్ని సీట్లు సంచలన సర్వే.
విశాఖపట్నం మొత్తం సీట్లు 98 రాజధానికి ఆనుకొని ఉన్న ప్రాంతం విజయవాడ మొత్తం 64
వై ఎస్ ఆర్ సి పి 65 నుంచి 77 వైయస్సార్సీపి 48 నుంచి 53
టిడిపి 17నుంచి 22 తెలుగుదేశం 9 నుంచి 14
జనసేన బిజెపి ఒక్క సీటు కర్నూల్ మొత్తం 52
గుంటూరు మొత్తం సీట్లు 52 వై ఎస్ ఆర్ సి పి 42 నుంచి 45
వై ఎస్ ఆర్ సి పి 42 నుంచి 47 తెలుగుదేశం 4 నుంచి 8
జనసేన బిజెపి ఒక్క సీటు బిజెపి జనసేన 1 ఇతరులు 1
టోటల్ మొత్తం 12 కార్పొరేషన్ల గాను 11 నుంచి 12 దాకా వైఎస్ఆర్సిపి కైవసం చేసుకోబోతుంది. కేవలం ఒక్క కార్పొరేషన్లో మాత్రమే టీడీపీకి, వైఎస్సార్ సిపి కి హోరాహోరీ పోరు. అదేవిధంగా మున్సిపాలిటీలోమొత్తం సీట్లు 75. 60 నుంచి 70 దాకా కైవసం చేసుకోబోతోంది. టిడిపి పార్టీ 5 నుంచి 10 దాకా కైవసం చేసుకోబోతుంది.