మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో వైయస్సార్ సిపి పార్టీ ఘనవిజయం. ఈ విజయం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ పనితీరు కు నిదర్శనం. ఈ విజయంతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ప్రజల నమ్మకం మరింత పెరిగింది. ఈ విజయంతో మొక్కవోని ధైర్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రజల సమస్యలతోపాటు, అభివృద్ధివైపు అడుగులు పడతాయి. ప్రజల దీవెనలతో ఈ విజయం. దాదాపు అన్ని స్థానాలు అన్ని కార్పొరేషన్ స్థానాలు, మున్సిపాలిటీ స్థానాలు, క్లీన్ స్వీప్ దిశగా అడుగులు వేసింది. ఈ విజయంతొ వైఎస్ఆర్ సీపీ శ్రేణులు ఆనందంతో సెలబ్రేట్ చేస్తున్నాయి. ఇది ఖచ్చితంగా ప్రజా విజయం. ప్రజలు ఇచ్చిన విజయం. ప్రభుత్వానికి అండగా నిలబడిన ప్రజలు. దాదాపు అన్ని కార్పొరేషన్లు మున్సిపాలిటీలు విజయం వైపు దూసుకుపోతున్న వైయస్సార్ సిపి పార్టీ .ఇది నిజంగా ప్రజలు ఇచ్చిన ప్రజా విజయం. ఈ విజయంతో వైయస్సార్ సిపి పార్టీ బాధ్యత మరింత పెరిగింది. తప్పకుండా వై ఎస్ ఆర్ సి పి అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి మరింత బాధ్యతతో అడుగుల వేస్తాడని ఆశిద్దాం.