కుప్పకూలిన విమానం

      


 భోపాల్ నుంచి గునాకు వెళ్తున్నఓ ప్రైవేటు సంస్థ విమానం,మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ఒక చిన్న విమానం కూలిపోయింది.భోపాల్ నుంచి టేకాఫ్ తీసుకోగానే విమానంలో సాంకేతిక లోపం ఏర్పడి బీషన్ఖేరి ప్రాంతంలోని పొలంలో కూలిపోయింది.ప్రమాద  సమయంలో, పైలట్ కెప్టెన్ అశ్విని శర్మతో, సహా ముగ్గురు వ్యక్తులు విమానంలో ఉన్నారు. చికిత్స కోసం హమీడియా ఆసుపత్రిలో చేర్చారు.మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో కూలిన విమానం చిన్నది. విమానంలో ఉన్న ముగ్గురు వ్యక్తులను సురక్షితంగా రక్షించారు.