పాలనా రాజధాని విశాఖకు కొత్త శోభ రాబొతుంది. అందరూ కళాకారులు కావాలని కొరుకొనె సినిమా ఎంటర్టైన్మెంట్ అతిపెద్ద సినిమా స్టూడియో విశాఖలో నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వ ఆలోచన. అదే గాని జరిగితే విశాఖ పాలనా రాజధానిగా, సినిమా రాజధానిగా విరాజిల్లుతుంది. ఆంధ్రప్రదేశ్లోని పెద్ద మహానగరంగా ఆవిర్భవింఛ బోతుంది. ఎంత ప్రోత్సహించినప్పటికీ ఒక్క రామానాయుడు స్టూడియో తప్ప, విశాఖలో స్టూడియో నిర్మాణానికి ఎవరు ముందుకు రాలేదు. ఏపీ ప్రభుత్వమే అతి పెద్ద సినిమా స్టూడియో నిర్మింఛి ఆంధ్రప్రదేశ్ కళాకారులను ప్రోత్సహిస్తూ, ఎవరైతే విశాఖపట్నం సినీ రాజధాని కావాలని కోరుకుంటున్నరొ వారిని కూడా కలుపుకొని పోవాలి అనుకుంటున్నారు. ఇది నిజంగా విశాఖ పట్టణ వాసులకు, సినిమా కళాకారులకు, మొత్తం మీద ఆంధ్ర ప్రదేశ్ శుభవార్త. జగన్ విశాఖ వాసులకు జగన్ ఇచ్చే మరో వరం.