నేనుకరోనాబారినపడ్డానుఅనితెలిసినప్పటినుంచి,వైద్యులసూచనలు సలహాలతొ,ప్రస్తుతంనాఆరోగ్యంకుదుటపడుతోంది.త్వరగా కోలుకొని మీ ముందుకు వస్తాను. సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, దేశంలో కరోనా వ్యాప్తి తీవ్రం గా ఉందని అన్నారు. నేను కరోనా బారినపడ్డాను అని తెలిసినా యోగక్షేమాల గురించి ఆందోళన చెందుతూ, నేను సంపూర్ణ ఆరోగ్యవంతుణ్ణి కావాలని, ప్రతి ఒక్కరూ ఆశించారు. రాజకీయ, సినీ, సామాజిక ప్రముఖులు, మీడియా ప్రతినిధులునేనుక్షేమంగాఉండాలనిఆకాంక్షించారు.సందేశాలుపంపారు.వారందరికీహృదయపూర్వకకృతజ్ఞతలుతెలుపుకొంటున్నాను.ఆస్పత్రుల్లో ఆక్సిజన్, బెడ్ల కొరత ఏర్పడటం దురదృష్టకరం. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలి. భౌతికదూరం పాటించాలి' అని పవన్ కళ్యాణ్ అన్నారు.