కరోనా సెకండ్ వేవు దెబ్బకి భారతదేశంలో ఎంతటి తీవ్ర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు మీ అందరికీ తెలుసు. ఇటువంటి పరిస్థితుల్లో మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ కరోనా వైరస్ ఇప్పుడుతీవ్ర పరిస్థితులు నెలకోన్నాయ్. దీనికోసం ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్ లో కోవిడ్ నివారణకు ఏం చర్యలు చర్యలు తీసుకోవాలి. ట్రీట్మెంట్ ఏ విధంగా ఉండాలి అన్నదానికి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, సుమారు 115 సెంటర్లలో 49 వేల 180 రెడీగా ఉన్నాయని, గతంలో మాదిరిగానే భోజన ఏర్పాట్లు వసతులు ప్రభుత్వ ఆస్పత్రిలో బెడ్లు ఆక్సిజన్ కి ఎలాంటి కొరత లేకుండా ముందుచూపుతో ప్రభుత్వంముందుకు పోతున్నది. సోమవారం నుండి ప్రభుత్వాసుపత్రుల్లో పదివేల రిమ్డిసివిర్ రోజుకు పది వేలుఅందించాలని, అనుమతి ఉన్న ప్రైవేట్ హాస్పిటల్ లో రోజుకు ఏడు వేల ఇంజక్షన్లు ఉన్న ఉండాలని, 300 మంది డాక్టర్లు 120 లైన్లతో 104 కాల్ సెంటర్ పనిచేయాలని, ఎలాంటి సమస్యలు వాళ్ళు ఫోన్ చేసినా వైద్యుల సలహాలు సూచనలు చేయాలని అన్నారు అన్నారు. మేమెప్పుడూ ప్రజల పక్షమే నని, ప్రజల కోసం ఏమి చేయడానికైనా రెడీ అని, ప్రజలందరూ అనవసరంగా బయట తిరగకుండా కరోనా నుంచి రక్షణ పొందాలని, మాస్కు ప్రతి ఒక్కరు ధరించాలని ఈ సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ పాల్గొన్నారు.