ఐ.టి. మరియు పరిశ్రమలశాఖా మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గారు కరోనా బారిన పడీన సగతి తెలుసు.శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో గౌతమ్ రెడ్డి గారు కరోనా నుంచి త్వరగా కోలుకొవాలని ప్రత్యేక పూజలు నిర్వహించిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. మేకపాటి గౌతమ్ రెడ్డి గారు త్వరగా ఆరోగ్యం కుదుటపడి, సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజా సేవలో పాల్గొనాలని, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి తరుపున మరియు నెల్లూరు రూరల్ ప్రజల తరపున అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయటం జరిగింది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. కరోనా ని దృష్టిలో ఉంచుకొని ప్రజలందరూ మాస్కులు ధరించి, సామాజికదూరం పాటించవలసినదిగా ప్రజలను కోరిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.