చెన్నై హాస్పిటల్ లో చికిత్స పొందిన ఎమ్మెల్యే రోజాకు ఫోన్ చేసిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి విషయం అందరికీ తెలిసిందే. వీరి ఇద్దరి మధ్య మాటల సంభాషణ ఏం జరిగిందో చూద్దాం, రోజా కి ఫోన్ చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆమె ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. సర్జరీ కారణంగా తాను తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేక పోతున్నాం అని జగన్తో అనగా దానికి ఆందోళన చెందవద్దని రోజా కి చెబుతూ, రోజ్అమ్మతల్లి నువ్వు తొందరగా కోలుకొని సంతోషంగా ఉండాలని అని, కోరుకుంటున్న ట్లు సీఎం జగన్ మోహన్ రెడ్డి చెప్పారు.తిరిగి ప్రజల సెవలొ మమెకము కావాలని అన్నారు.