ఎవరో రాసి ఇచ్చిన మాటలు మాటలాడి రాయలసీమ వాళ్ల మనోభావాలు మీద వాళ్ల గౌరవ మర్యాదల మీద నీ ఇష్టము వచ్చినట్లు రాయలసీమ వాళ్ల గురించి మాటలాడం చాలా దుర్మార్గము. నీ దిక్కుమాలిన మాటల వలన రాయలసీమ వాళ్ళు ఎంత భాద పడతారో తెలుసా నీకు. నీవు ఇదివరకు కూడా ఇలాగే మాటలాడి పరువు పోగొట్టు కున్నావు. ఆ పులివెందుల అనే ప్రాంతం రాయలసీమలోనే ఉంది ఆన్న విషయం నీకు తెలుసా పవన్.
రాయలసీమ వాళ్ల మీద నీవు చేసిన కామెంట్స్ తో బి జే పీ వాళ్ళకి పడే ఆ నాలుగు ఓట్లకు కూడా నీ వలన పడే అవకాశము లేకుండా చేసుకున్న బిజెపి పార్టీ. నీకు, నీమెగా కుటుంబానికి అన్నం పెడుతుంది సినీ పరిశ్రమ. అలాంటి సినీ పరిశ్రమలో అందించే విశిష్ట సేవలకు గాను మన దేశంలో ఇచ్చే అత్యుత్తమ అవార్డు అయినా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును సౌత్ ఇండియాలో అందుకున్న మొట్టమొదటి వ్యక్తి కళాత్మక దర్శకుడు మరియు ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి వారికి జీవితాన్ని ఇచ్చిన బి.యన్ రెడ్డి గారి గ్రామము కడప జిల్లా పులివెందుల.
గతం లో బీజేపీ పై పవన్ కామెంట్స్
BJP వాళ్ళు మనల్ని కుక్కల్లాగా చూస్తారు, దోసిలి లో ఉమ్మేస్తారు ,.హోదా బదులు రెండు పాచిపోయిన లడ్లు ఇచ్చారు,.అసలు హిందూ ముస్లిం గొడవలు పెట్టేది బీజేపీ వాళ్లే,.దక్షిణ భారత దేశం అంటే బీజేపీ కి చిన్న చూపు,.కేంద్రం నుంచి AP కి 85 వేల కోట్లు రావాలి అని పవన్ వేసిన ఫాక్ట్ ఫైండింగ్ కమిటీ జనవరి 16 , 2019లో రిపోర్ట్ ఇచ్చింది,పాచి పోయిన లడ్డూలు ఇప్పుడు మహారంజుగా మారాయా,ఇప్పుడు నీ తెలుగుజాతి గౌరవంచతికిలపడిందా,చస్తే చస్తాం గానీ భారతీయ జనతాపార్టీలో ఎప్పటికీ కలవం అని చెప్పినారు గుర్తు ఉందా. ప్రజలు దేనితో నవ్వుతారో అర్దము చేసుకో.