‌ జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపిన రమణ దీక్షితులు, ఇతర అర్చకులు

 ‌‌   


క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపిన టీటీడీ ప్రధానార్చకులు రమణ దీక్షితులు, ఇతర అర్చకులు.శ్రీవేంకటేశ్వర స్వామి వారి ప్రసాదాలను సీఎంకు అందజేసిన అర్చకులు.తిరుమల, తిరుపతి దేవస్ధానాల పరిధిలోని తిరుమల వేంకటేశ్వరస్వామి, తిరుపతి గోవిందరాజ స్వామి, తిరుచానూరు పద్మావతి అమ్మవార్ల ఆలయాలకు సంబంధించిన 15 మందికి వంశపారంపర్యాన్ని పునరుద్దరించడంపై  ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ను కలిసి కృతజ్ఞతలు తెలియజేసిన అర్చకులు.